Sirpuram Yadaiah, a 10th class student, set himself on fire and ran towards the Osmania University Arts College raising slogans in support of Telangana, sending the police and fellow agitators in a tizzy. As he began running as a ball of fire, the policemen, acted swiftly and doused the blaze by pouring water. Yadaiah, a resident of neighbouring Ranga Reddy district, had come to the city to participate in the rally. — PTI
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదయ్య మృతి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న యాదయ్య డీఆర్‌డిఏ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొదుతూ శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు.
ఓయూ విద్యార్థి జేఏసీ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా శనివారం ఉస్మానియా వర్శిటీలో యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న యాదయ్య అంత్యక్రియలు ఆదివారం రంగారెడ్డిజిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలో ఉద్రిక్తల నడుమ పూర్తిచేశారు.
No comments:
Post a Comment